ఆచంట: స్వర్ణాంధ్ర 2047” లక్ష్యాలకు దిశానిర్దేశం

ఆచంటలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తొలి “విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, సురక్షిత తాగునీరు, ఆధునిక వ్యవసాయం, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యాలయం పనిచేస్తుంది. ప్రజా సమస్యల త్వరిత పరిష్కారం, మహిళల ఉపాధి, పిల్లల ఆరోగ్యం, ప్రభుత్వ సేవల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్