శ్రీఆదిత్య డిగ్రీ కళాశాలలో గ్లోబల్ వార్మింగ్ పై అవగాహనా కార్యక్రమం

భీమవరం జె. పి. రోడ్డులో ఉన్న శ్రీఆదిత్య డిగ్రీ కళాశాల న్. స్. స్. విద్యార్థులు గ్లోబల్ వార్మింగ్ పై ప్రజలను చైతన్యవంతులను చేసే అవగాహనా కార్యక్రమం నిర్వహించామని కళాశాల డైరెక్టర్ ఎం. శ్రీనివాస్ తెలియజేసారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ ఏ. అనురాధ మాట్లాడుతూ భూమ్యావరణం వేడెక్కడం వల్లనే, వాతావరంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని, మొక్కలను పెంచడం ఒక ఉద్యమంలా విద్యార్థులు చేపట్టాలని, అప్పుడే వాతావరణ కాలుష్యం తగ్గుముఖం పడుతుందని తెలియజేసారు.
ఈ కార్యక్రమములో వైస్ ప్రిన్సిపాల్ బి. మావుళ్ళు, కళాశాల ఏఓ బి సురేష్ కుమార్, బ్రహ్మం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్