డీజిల్ కొరత క్రమంగా చక్కబడుతోంది: జేసీ రాహుల్ కుమార్ రెడ్డి

జిల్లాలో డీజిల్ కొరత క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోందని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం, ఉండి, గణపవరం ప్రాంతాల్లో పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన ఆయన, సరఫరా పెరుగుతుండడంతో పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. అపోహలతో అధికంగా నిల్వ చేసుకోవడం వల్ల తాత్కాలిక ఒత్తిడి ఏర్పడిందని, రైతులకు కూపన్ల ఆధారంగా డీజిల్ సరఫరా చేయాలని, క్యాన్లలో విక్రయాలు నిషేధించినట్లు స్పష్టం చేశారు. ప్రజలు అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్