జలధార–జలహారతిని ప్రతిష్టాత్మకంగా అమలుచేయాలి.. జేసీ రాహుల్

జిల్లాలో జల వనరుల సంరక్షణ, అభివృద్ధికి కీలకమైన జలధార–జలహారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ చాంబర్ నుండి డ్వామా, ఇరిగేషన్, డ్రైన్స్, ఫారెస్ట్, గ్రౌండ్ వాటర్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమ అమలుపై సమీక్షించారు.

సంబంధిత పోస్ట్