శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల డైరెక్టర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, గిడుగు రామ్మూర్తి జయంతిని మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటామని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ ఏ. అనురాధ గారు మాట్లాడుతూ అధికార భాష తెలుగు భాష మార్చడానికి గిడుగు రామ్మూర్తి పంతులు గారు కృషి చేశారని తెలియజేశారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు శ్రీమతి జ్యోతి గారు మరియు డాక్టర్ జి శంకర్ రావు గార్లను సన్మానించారు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి. మావుళ్ళు, ఎన్. ఎస్. ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ సి. హెచ్. వి. వి. బ్రహ్మం, ఏవో. బి. సురేష్ మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్