చింతలపూడి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

చింతలపూడి పట్టణంలోని యూపీహెచ్సీ సెంటర్‌ను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్