చింతలపూడి: కల్లు శాంపిల్స్ సేకరణ

చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో మంగళవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని కల్లు దుకాణాలను తనిఖీ చేసి, కల్లు శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. కల్లును కల్తీ చేయవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్