జాతీయ రహదారిపై చెత్తతో వాహనదారులకు ఇక్కట్లు

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిగూడెం-అశ్వరావుపేట జాతీయ రహదారి వెంబడి చెత్తాచెదారం, వ్యర్థ పదార్థాలను రోడ్డు పక్కన పడేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై దుర్వాసన వ్యాపిస్తుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారిని శుభ్రం చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్