చింతలపూడి మద్యం షాపుల్లో తనిఖీలు

గురువారం చింతలపూడిలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా మద్యం దుకాణాల్లోని సరుకును పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్సై అబ్దుల్ కలీల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్