JRG: నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్

జంగారెడ్డిగూడెంలో మెట్ట మీద ఉన్న సబ్‌స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఎస్‌ఆర్‌సీ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు నేపథ్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అశ్వారావుపేట రోడ్డు, సుబ్బారెడ్డి కాలనీ, పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్