ఏలూరు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో బీటీ రోడ్డు ప్రారంభం

పెదవేగిలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో మంగళవారం రాత్రి నూతన బీటీ రోడ్డును దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే చింతమనేని చొరవతో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోడ్డును నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోలీస్ విభాగాల అభివృద్ధికి, సిబ్బంది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్