పెదపాడు: పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన హోం శాఖ మంత్రి

ఏలూరు జిల్లా పెదపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు రక్షణ కల్పించడం, పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడిస్తూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా ఈ నూతన భవనం సేవలందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్