ఈనెల 7న ఏలూరులో జిల్లా సమీక్ష సమావేశం

ఈ నెల 7వ తేదీన ఏలూరులో జిల్లా సమీక్ష సమావేశం జరగనుంది. జిల్లా ఇన్‌ఛార్జి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కలెక్టర్ వెట్రిసెల్వి ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సమీక్షలో రెవెన్యూ అంశాలు, పేదల గృహ నిర్మాణం, 22A, హార్టికల్చర్, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, రహదారుల వంటి కీలక విషయాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్