ఏలూరు: పీజీఆర్ఎస్ లో 389 అర్జీల స్వీకరణ

ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 389 అర్జీలను స్వీకరించారు. వాటిని సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్