ఏలూరు: ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు

ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ తన కార్యాలయంలో సిబ్బందితో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ సెల్ కిషోర్ కేక్ కట్ చేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు రేంజ్ & జిల్లా పోలీస్ యంత్రాంగం 2026 నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతించింది. ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్