ఏలూరు: ఆరుగురు మున్సిపల్ సిబ్బందికి పదోన్నతి

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 6గురికి పదోన్నతులు కల్పిస్తూ నగరపాలక సంస్థ మేయర్ నూర్జహాన్ గురువారం ఉత్తర్వులు అందజేశారు. హెల్త్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న అప్పారావు, బోనురాజు, ఇద్దరికీ శానిటరీఇన్స్పెక్టర్లుగా, బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్న. సునీల్, బాజీలను రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న భూపాల్. ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ గా పని చేస్తున్న నజీర్ లకు పదోన్నతి లభించింది.

సంబంధిత పోస్ట్