ఏలూరు: పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 48 వినతులు స్వీకరించిన ఎస్పీ

ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 48 వినతులను స్వీకరించారు. ఫిర్యాదులు ఆన్లైన్‌లో చేయాలంటే https://meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు. ఫిర్యాదుల పరిస్థితి తెలుసుకోవాలంటే 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చని వివరించారు.

సంబంధిత పోస్ట్