పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి

పోలవరం ప్రాజెక్ట్ పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణాలు, భూసేకరణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, నిర్వాసిత కుటుంబాలను కాలనీలకు తరలించాలని, భూసేకరణ గ్రామసభలలో పీసా కమిటీల ఆమోదం పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్