కోర్టులో స్టేషనరీ వస్తువులపై టెండర్లకు ఆహ్వానం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోర్టులలో వినియోగం కోసం రిజిస్టర్లు, బ్రౌన్ పేపర్లు, కంప్యూటర్ పేపర్లు వంటి స్టేషనరీ వస్తువులను కొనుగోలు చేయడానికి సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి తెలిపారు. నమూనా కాగితంతో పాటు సీల్డ్ టెండర్ కొటేషన్లను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఏలూరు చిరునామాకు కార్యాలయ పనిదినాల్లో ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపాలని సూచించారు.

సంబంధిత పోస్ట్