ఏలూరు ప్రాంత ప్రజలకు కలెక్టర్ హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నదికి శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఆదేశించారు. ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వెంటనే ముంపు ప్రభావం ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో 1800 233 1044 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్