R&R కాలనీలకు మిగిలిన భూసేకరణ పూర్తి చేయాలి

ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బుధవారం కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీలకు మిగిలిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల భూసేకరణ, పీసా కమిటీ ఆమోదం వంటి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.

సంబంధిత పోస్ట్