ఏలూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టరుగా శ్రవణ్ కుమార్ రెడ్డి

ఏలూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా శ్రవణ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఆయన జిల్లాలోని వివిధ శాఖల పనితీరుపై శిక్షణ పొందుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్