ఆ శాఖలకు ఇంధన కొరత లేదు

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వైద్యసేవలు, వ్యవసాయం, ఇతర ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు. శాఖలన్నీ ముందుగా ఇంధన అవసరాల జాబితాను సమర్పించాలని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు, రైతులకు సేవలు నిరంతరాయంగా అందేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్