నరసాపురం: రేపు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం

నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 14వ తేదీ సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు ఆర్డీవో దాసిరాజు ఆదివారం తెలిపారు. డివిజన్‌ పరిధిలోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఉదయం 10:30 నుంచి ఫిర్యాదులు, దరఖాస్తులు ఇవ్వవచ్చు.

సంబంధిత పోస్ట్