నరసాపురం: సీఐడీ డీఎస్పీగా వేద

ప. గో. జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్‌ జి. శ్రీవేదను ప్రభుత్వం సీఐడీ విభాగం డీఎస్పీగా బదిలీ చేసింది. 2018 బ్యాచ్‌కు చెందిన శ్రీవేద, గతంలో నరసాపురం డీఎస్పీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఫిబ్రవరి వరకు నరసాపురంలో పనిచేసిన ఆమెను, తాజాగా నేర పరిశోధన విభాగం (సీఐడీ)కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్