పేరుపాలెం బీచ్ కు రెండు రోజులు అనుమతి లేదు

రెండు రోజులు పేరుపాలెం బీచ్ కు అనుమతి లేదని  మొగల్తూరు ఎస్ఐ జి.వాసు తెలిపారు. తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్నదని, అలలు ఎగిసి పడుతున్నాయని ప్రజలు ఎవ్వరికి బీచ్ లోకి అనుమతి లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్