లింగ నిర్ధారణ పరీక్షలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నరసాపురం ఆర్డీవో దాసిరాజు మంగళవారం మాట్లాడుతూ, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై సమీక్ష నిర్వహించారు. స్కానింగ్ సెంటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది దశలవారీగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్