నూజివీడు ఎక్సైజ్ సీఐ వార్నింగ్

నూజివీడు ఎక్సైజ్‌ సీఐ ఏ. మస్తానయ్య మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి అనుమతి లేని మద్యం బాటిళ్లను తీసుకురావడం చట్టరీత్యా నేరమని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మద్యం వెంట తీసుకురాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్