కొయ్యలగూడెం: అందరూ బాగా పనిచేశారు: ఎంపీ

కొయ్యలగూడెం మండల టీడీపీ అధ్యక్షులు పారేపల్లి నరేష్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో బుధవారం ఫోన్లో మాట్లాడారు. బయ్యనగూడెం, సీతంపేట, నరసన్నపాలెం పంచాయతీలలో తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా, కూటమి నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేసినందుకు ఎంపీ వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్