నేడు వేదాంతపురంలో రెవెన్యూ సదస్సు.

కొయ్యలగూడెం మండలం వేదాంతపురంలో గురువారం ‘వన్ మంత్ - వన్ విలేజ్, ఫోర్ విజిట్స్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహశీల్దార్ ఎన్. నాగరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సదస్సులో రీ-సర్వే, మ్యుటేషన్, అడంగల్ సవరణలు, సరిహద్దు వివాదాలపై ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్