గోదావరిలో వరద నీరు పెరుగుతుండటంతోడ అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ డీవీ సత్యనారాయణ సూచించారు. గ్రామాల్లో ఏదైనా విపత్తు సంభవించినా వెంటనే తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 8328696546కు సమాచారం అందించాలని శుక్రవారం తెలిపారు. అందరూ సహకరించాలని కోరారు.