పెంటపాడు: రోడ్డు నిర్మాణ పనులు పరిశీలన చేసిన ఎమ్మెల్యే

పెంటపాడు మండలం పత్తిపాడు - బాదంపూడి రోడ్డు పనులను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. రహదారి నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్