పేరుపాలెం బీచ్ కు 2రోజులు అనుమతి లేదు: ఎస్ఐ

తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా, అలలు ఎగిసిపడుతున్నందున ఈనెల 30, 31 తేదీలలో పేరుపాలెం బీచ్‌కు ప్రజలకు అనుమతి లేదని మొగల్తూరు ఎస్ఐ జి.వాసు తెలిపారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి బీచ్‌కు రావద్దని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్