తాడేపల్లిగూడెంలో PGRS కార్యక్రమం రద్దు

తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ (PGRS) కార్యక్రమం ఈ నెల 30న అత్యవసర అధికారిక పనుల దృష్ట్యా రద్దు చేయబడింది. మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు ఈ విషయాన్ని ఆదివారం తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారులకు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్