తణుకు సబైజైల్లో న్యాయ సేవల అవగాహన కార్యక్రమం

తణుకు సబ్ జైల్లో మండల న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమం జరిగింది. నాలుగవ అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి ఖైదీల వసతి, వైద్య సదుపాయాలను పరిశీలించారు. న్యాయవాదిని నియమించుకోలేని పేద ఖైదీలకు, శిక్ష పడిన వారికి అప్పీల్ చేసుకోవడానికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్