ఆకివీడు: మున్సిపల్ కమిషనర్ కు ప్రజలు వినతి

ఆకివీడు నగర పరిధిలోని శాంతినగర్లో నివాస ప్రాంతాల మధ్య సెల్ టవర్ నిర్మాణానికి అనుమతి ఇవ్వద్దని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం టవర్ నిర్మాణం చేయొద్దని, సెల్ టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ కు కాలనీలో నివసించే ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్