రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలలో తప్పులు సరిచేయించుకోవాలని సూచన

జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామ సచివాలయంలో రైతులతో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాల్లో ఏవైనా తప్పులు ఉంటే పరిశీలించుకుని, వాటిని సరిచేయించుకోవాలని ఆయన సూచించారు. భూరికార్డులను సరిచూసుకోవడం ఒక కీలక బాధ్యత అని ఆయన రైతులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్