పెదపేటలోని రామ మందిరం చుట్టూ మొహరించిన పోలీసులు బలగాలు

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలోని రామ మందిరం మే 3న శంకుస్థాపన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, కట్టుదిట్టమైన పోలీసు బలగాలు పెద్దపేట చుట్టూ భారీగా మోహరించాయి. రామ మందిరం పరిసర ప్రాంతాలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయి. ఆకివీడు పెదపేటలో ఇప్పటికీ 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ కొనసాగుతుంది. రామాలయానికి సంబంధించిన రాళ్లు రావడంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్