ఉంగుటూరు: 557 మందికి కొత్తగాస్పౌజ్ పెన్షన్లు

ఉంగుటూరు నియోజకవర్గంలో కొత్తగా 557 మందికి స్పౌజ్ పెన్షన్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పత్స మట్ల ధర్మరాజు గురువారం క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉంగుటూరు మండలంలో 189 మందికి, నిడమర్రు మండలంలో 97, గణపవరం మండలంలో 119, భీమడోలు మండలం 152 మందికి స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్