ఏపీలో మరో పథకం పేరు మారింది. గతంలో YSR రైతు భరోసాగా ఉన్న పథకం పేరును అన్నదాత సుఖీభవగా ప్రభుత్వం మార్చింది. దానికి అనుగుణంగా వెబ్సైటులో మార్పులు చేస్తూ సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలను ఉంచింది.