బల్గేరియాలో 6,500 ఏళ్ల నాటి బంగారు నిధి, తొలి యూరప్ రాజు ఆనవాళ్లు!

బల్గేరియాలోని వార్నాలో పురావస్తు శాస్త్రవేత్తలు 6,500 సంవత్సరాల నాటి అత్యంత పురాతన బంగారు నిధిని, యూరప్ తొలి రాజుగా భావిస్తున్న వ్యక్తి అవశేషాలను కనుగొన్నారు. ఈ ప్రదేశంలో 300 సమాధులు, 6 కిలోల బంగారు వస్తువులు లభించాయి. సమాధి సంఖ్య 43లో లభించిన బంగారు ఆభరణాలు, కిరీటాలు తొలి రాజు నాయకత్వానికి, అధికారాన్ని సూచిస్తున్నాయి. ఈ ఆవిష్కరణ ఆనాటి సామాజిక నిర్మాణాన్ని, వర్గ విభజనను, వ్యవస్థీకృత పరిపాలనను వెల్లడిస్తోంది.

సంబంధిత పోస్ట్