ఈ నెల 6 నుంచి జూన్ 12వ వరకు 99 డేస్ యాక్షన్ ప్లాన్

TG: కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిచిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు. 10 రకాల థీమ్స్ తో 5 స్థాయిలలో 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికకు సిద్ధమైంది. 2వ తేదీన గ్రామ స్థాయి, 16వ తేదీన మండల స్థాయి కార్యక్రమాలు జరపాలని, మే 2వ తేదీ నియోజకవర్గ, మే 22వ తేదీ జిల్లా స్థాయి కార్యక్రమాలు జరపాలని నిర్ణయించారు. ఇక జూన్ 2వ తేదీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్