లాలాజలంలో మార్ఫిన్ కంటే 6 రెట్లు శక్తివంతమైన పెయిన్ కిల్లర్!

లాలాజలంలో ఒపియార్ఫిన్ అనే సహజ పదార్థం ఉందని, ఇది మార్ఫిన్ కంటే 6 రెట్లు ఎక్కువ శక్తిమంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సహజ పదార్థం శరీరంలోని నాచురల్ పెయిన్ కిల్లర్లను విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది. భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ లేని సరికొత్త నొప్పి నివారణ మందుల తయారీకి ఈ పరిశోధన దోహదపడుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది ప్రాథమిక పరిశోధన మాత్రమేనని, నొప్పులకు డాక్టర్ సలహా మేరకే మందులు వాడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్