ఐటీ ఉద్యోగులకు క్రిస్మస్ నుంచి వారం రోజులు సెలవులు!

ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇయర్ ఎండ్ సెలవులను ప్రకటిస్తునట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25 నుండి 7-నుంచి 15 రోజుల వరకు ఈ సెలవులు ఇస్తున్నాయి. అమెరికా సహా పాశ్చాత్య దేశాలలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కంపెనీలు సెలవులు ప్రకటిస్తాయి. ఈ నేపథ్యంలో, ఆయా ప్రాజెక్టులలో పనిచేస్తున్న మన కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ సెలవులను వర్తింపజేస్తున్నాయి. ప్రాజెక్టులను బట్టి సెలవుల వ్యవధిలో మార్పులు ఉండవచ్చు.

సంబంధిత పోస్ట్