రైల్వే టికెట్ బుకింగ్‌లో ఆధార్ తప్పనిసరి

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు చేసింది. రిజర్వేషన్ ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేవారు ఇకపై ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. IRCTCలో రిజర్వేషన్లు ప్రారంభమైన తొలి 15 నిమిషాల్లో టికెట్ బుక్ చేసుకునేవారికి ఈ నిబంధన వర్తిస్తుంది. టికెట్ బుకింగ్ ప్రారంభించిన తొలిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య టికెట్ బుక్ చేసుకోవాలంటే IRCTCలో ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఈ నిబంధనలు కేవలం రిజర్వేషన్ టికెట్లకు మాత్రమే వర్తిస్తాయి.

సంబంధిత పోస్ట్