ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్‌ వద్ద ప్రమాదం జరిగింది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కి.మి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. టన్నెల్‌లో 35 మంది ఉన్నట్లు సమాచారం. అందులో 7 కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్