వాస్తు ప్రకారం మెట్ల కింద ఈ వస్తువులు పెట్టకండి!

వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోవడానికి చాలామంది కొన్ని నియమాలను పాటిస్తారు. అయితే, తెలియక చేసే కొన్ని పొరపాట్లు సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా, ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తును తప్పక చూసుకోవాలి. మెట్ల కింద అనవసరమైన వస్తువులు, పనికిరాని సామాన్లు, చెత్తాచెదారం వంటివి పెట్టడం వలన ప్రతికూల శక్తి పెరుగుతుంది. మెట్లను ఉత్తరం లేదా పడమర వైపు నిర్మించడం మంచిది, దక్షిణ దిశలో నిర్మించడం మంచిది కాదు. పూజ గది, వంటగది, బాత్రూంలో కూడా అనవసరమైన వస్తువులు పెట్టకూడదు. వాస్తు ప్రకారం ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి.

సంబంధిత పోస్ట్

✕
✕