వాస్తు ప్రకారం ఇంట్లో ఈ వస్తువులుంటే ధనానికి లోటుండదు!

వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్థికంగా బలంగా ఉండటానికి, సంపదకు లోటు లేకుండా ఉండటానికి ఇంట్లో లాఫింగ్ బుద్ధను పెట్టుకోవాలి. నిరంతరం నీరు ప్రవహించే వాటర్ ఫౌంటెన్ ధనానికి లోటు రాకుండా చేసి, సానుకూలత, సంపద, శ్రేయస్సును పెంచుతుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ఫ్రాగ్ ఉంచడం అదృష్టాన్ని పెంచి, డబ్బుకు కొదవ లేకుండా చేస్తుంది. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ప్రతికూలతను తొలగించి, సానుకూలతను పెంపొందించి, డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది.

సంబంధిత పోస్ట్

✕
✕