యమ ధర్మరాజు ప్రకారం పాపముల కింద వచ్చేవి ఇవే

1. ఆచారాలను విడిచిపెట్టి వేదాలను నిందించేవాళ్లు.
2. గోహత్య, బ్రహ్మహత్యాది మహా పాపములు చేసినవారు.
3. పర స్త్రీలను కామంతో చూసేవారు.
4. తల్లిదండ్రులను, గురువులను బంధువులను తిట్టి హింసించేవారు.
5. ఇతరుల ఆస్తిని స్వాహా చేయు వారు, శిశుహత్య చేయువారు.
6. శుభకార్యాలను జరగకుండా అడ్డుకునేవారు.
7. దొంగతనాలు చేసేవారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్