విమానాల్లో 60% సీట్లకు అదనపు ఛార్జీలు రద్దు: డీజీసీఏ

ఏప్రిల్ 20 నుంచి విమానాల్లో 60% సీట్లకు అదనపు ఛార్జీలు ఉండవని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. విమానయాన సంస్థలు ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించింది. ప్రస్తుతం 20% సీట్లకు మాత్రమే అదనపు ఛార్జీలు విధించే వెసులుబాటు ఉంది. మిగతా సీట్లకు టికెట్‌కు అదనంగా రూ.200 నుంచి రూ.2100 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఈ తాజా ఆదేశాలతో ప్రయాణికులకు ఛార్జ్ లేకుండా సీట్లను ఎంచుకునే అవకాశం పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్